మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నా

 

మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్న – ఏది వున్నా అది సున్నా 

1. చదువులెన్నో చ్వఉన్నా – పదవులెన్నో చేస్తున్నావిద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా ॥మణులు 

2. అందచందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నావిద్యవున్నా – బుద్దివున్నా – జ్ఞానమున్నా అది సున్నా ॥మణులు 

3. రాజ్యములు రమణులు వున్నా శౌర్యములువీర్యములున్నాబలమువున్నా బలగమున్నా – ఎన్నియున్నా అవి సున్నా ॥మణులు4. పూజ్యుడా పుణ్యాత్ముడా – పుణ్యకార్యసిద్ధుడాదానధర్మము తపము జపము యేసులేనిదే అవి సున్నా ॥