మందలో చేరని గొర్రెలెన్నో

 

మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిలఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమారమ్మనే యేసు ప్రార్ధించుము – నడిపించును 

1.అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు 

2. అడవులలో పలు స్థలములలో – నా ప్రజలెందుకు చావవలెన్వారి నిమిత్తమై శ్రమ పడితి – మరి వారిని వెదకెడు వారెవరు 

3. నాకై పలికెడి నాలుకలు – నావలె నడిచెడి పాదములునన్ను ప్రేమించెడి హృదయములు – నాకు కావలె నీ విచ్చెదవా