మండుచూ ఫ్రకాశించే జ్యోతిగా నను వెలిగించు

 

మండుచూ ఫ్రకాశించే జ్యోతిగా నను వెలిగించు 

మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు 

నీతోపాటుగా ఫ్రదీపాలుగా– నీ తేజస్సులో ఫ్రకాశింపగా 

అ.ప.  నను దీవించు యేసయ్య-అభిషేకించు యేసయ్య 

1.  నీవు పెట్టిన దీపమును కాంతివంతముగావుంచు 

నీతిసూర్యుడా నీవైపు ఎందరినో త్రిప్పుట కొరకు 

త్రోవతప్పిన అంధులన మార్గములో నడిపించుటకు     “నను 

2.  నేను పొందిన వరములను నీకొరకు వినియోయోగించు 

శక్తిగల నీనామంలో అద్భుతములను చేయుటకు 

ఫ్రజ్వరిల్లుచు లోకంలో వాక్యముతో ఫలియించుటకు నను