మంచి సాక్షిగ మార్చుము – నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా

 

మంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా             

మంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ  

నా దేవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యామంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా 

1.నాపై కనపరిచిన నీ ప్రేమను – పాపినైన నాకై అర్పించిన నీ జీవంనాపై కనపరిచిన నీ ప్రేమను – పాపినైన నాకై అర్పించిన నీ జీవంనలిగిన ప్రతి హృదయానికి – ప్రకటింప సెలవియ్యవానలిగిన ప్రతి హృదయానికి – ప్రకటింప సెలవియ్యవాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

మంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ – నా దేవా 

2.నా జీవిత కాలమంత నమ్మికగానీ సన్నిధిలో మంచి వాసునిగానా జీవిత కాలమంత నమ్మికగానీ సన్నిధిలో మంచి వాసునిగానీ రాజ్య వారసునిగా – నీ కృపకు పాత్రునిగా                    

నీ రాజ్య వారసునిగా – నీ కృపకు పాత్రునిగాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

మంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ – నా దేవామంచి సాక్షిగ మార్చుము – నా దేవాసిలువ సాక్షిగ నిలువనీ – నా దేవాయేసయ్య  

నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యాయేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా