మంచి దేవుడు భలే మంచి దేవుడునిజ దైవం యేసు

 

మంచి దేవుడు భలే మంచి దేవుడునిజ దైవం యేసు – అద్వితీయ దేవుడు 

1. మ్రొక్కులను కోరడు – మనసిస్తే చాలునుకొండలెక్కి రమ్మనడు – మనలో కొలువుంటాడువెదికితే ప్రతి వారికి – దొరికేను యేసుపిలిచే ప్రతి వారికి – పలికేను యేసుబొమ్మ కాదయ్యో – జీవమున్న దేవుడు “మంచి” 

2. కుంటివాడు గంతులేయ – కాళ్ళ నొసగినాడుమూగవారు స్తుతిచేయ – నోటినిచ్చినాడుబధిరులు తన స్వరము విన – చెవులిచ్చినాడుప్రేమా మయుడు – ఆశ్చర్య దేవుడు “మంచి” 

3. చెప్పింది చేసెను – మాదిరుంచి వెళ్ళెనుఅడుగు జాడాలుంచెను – అనుసరించ కోరెనుమరణాన్ని జీవాన్ని – మన ఎదుటే