మంచివారిపైన చెడ్డవారిపైన

 

మంచివారిపైన  చెడ్డవారిపైన  

ఒకే రీతిగా వర్షమును  

కురిపింప చేయుదువు   2 

 ఇది నీ మంచితనం  ఇది నీ దైవత్వం 

ఇది నీ ప్రేమకు తార్కాణం  

 ఇది నీ స్వభావ మాధుర్యం 

1. మంచివారిపై  ెడ్డవారిపైన     

    ఒకే రీతిగా వర్షమును  కురిపింప చేయుదువు 2 

2. పాపపు స్త్రీని చూచి అమ్మా అని పిలచి  

    ఇకను పాపము చేయకని  చెరవిడిపించితివి   2 

3. సిలువకు కొట్టబడి  చనిపోవు సమయములో  

    వీరిని క్షమించమని  తండ్రిన్ ప్రాధేయపడినావా 2 

4.పాపపు స్త్రీని చూచి అమ్మా అని పిలచి  

ఇకను పాపము చేయకని  చెరవిడిపించితివి   2 

  ఇది నీ మంచితనం  – ఇది నీ దైవత్వం 

ఇది నీ ప్రేమకు తార్కాణం 

  ఇది నీ స్వభావ మాధుర్యం 

5. సిలువకు కొట్టబడి 

 చనిపోవు సమయములో  

వీరిని క్షమించమని  

తండ్రిన్ ప్రాధేయపడినావా   

ఇది నీ మంచితనం  – ఇది నీ దైవత్వం 

ఇది నీ ప్రేమకు తార్కాణం  

 ఇది నీ స్వభావ మాధుర్యం