భోజనా పంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం

భోజనా పంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం

చేసింది అత్తరు తో యేసయ్యను కన్నీటితో  పాదాలను కడిగింది

తన కురులతో పాదాలు తుడిచింది ఆమె

సువాసన సువాసన ఇల్లంతా సువాసన

ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన

1 జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం

ఆ వాక్యమే నన్ను బ్రతికించెను

హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా

ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన ||2||(ఆభోజన)

2 సింహపు నోళ్ళను మూయించినది నీ వాక్యం

దానియేలుకు విజయము నిచెను ఆపై నీ వాక్యం

హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా

ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన||2||(ఆభోజన)

3 అహష్వరోషు మనసును మార్చినది నీ వాక్యం

ఎస్తేరు ప్రార్థన కు విడుదల నిచ్చిన నీ వాక్యం

హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా

 

ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన||2||   ( ఆభోజన)