భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడల

 

భూమిపై యేసు జీవించెను – చూడు పాదంబుల జాడలు 

     నీకును,నాకును మాధిరి – నీకును,నాకును మాధిరి 

1. శోధించగ అర న్యమందునా – సాతానుడెంతో శ్రమించెను 

    లేఖనాలు చూపుచు శక్తి మెండు పొందుచు 

    గెల్చెను యేసు విరోధిని – గెల్చెను యేసు విరోధిని 

2. ఈ లోకయాత్ర కాలమంతట – ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి 

    దాడి చేయు భాధను సోధనాధికంబును 

    సూటిగా ధీటుగా నిల్వగా – సూటిగా ధీటుగా నిల్వగా 

3. దూతాళి సేవితుండు యేసుడు – లోకాన రిక్తుడై జనించెను 

    పాపి రక్షణార్ధము  స్వీయ ప్రాణమిచ్చెను 

    ప్రేమ సంపూర్ణుడు యేసుడు – ప్రేమ సంపూర్ణుడు యేసుడు