భూదిగంతముల నివాసులారా

 

భూదిగంతముల నివాసులారా 

ఫ్రభుయేసు పిలిచెను త్వరగ రండి 

 

1. నాశనకరమగు గుంటనుండి-జిగటగల దొంగ యూబిలో 

నుండిన వారలారా యిటు రమ్మనెను        “భూది” 

 

2.హృదయము అన్నింటికంటెను-మోసకరమైనది యనెన్ 

అది ఘారమైన వ్యాధి గలది భూది” 

 

3.హృదయ ము నిండిన దానినుండి-పెదవులు మాట్లాడుచుండును 

నీ హృదయము దేవుని కర్పించుము భూది” 

 

4.ఏవడైనను నా స్వరము విని-హృదయపు తలుపును 

తెరచినచో-నేనతనిలో నివసించి నడిపింతును భూది” 

 

5. కుమారుడా ఓ కుమారి-నీ హృదయ ము నాకిమ్మని 

ప్రభువు అడుగు చున్నాడు రారండి భూది”