భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమ

ను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ ధివ్యక్షమ “2″ 

బాసిల్లెను శిలువలో పాపక్షమా …….ఆ.. 

1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను 

ఆహుతి చేసి – కలుసహరా కరుణించితివి ” 2 “భాసిల్లెను” 

2. దోషము చేసినది నేనే నెకదా మోసముతో 

బ్రతికినది నేకదా – మోసితివా నాశాప భారం ” 2 “భాసిల్లెను” 

3. పాపము చేసి ఘడించితిమరణం శాపమేగా 

నేనార్జించితిని – కాపరివై నను బ్రొచితివి “2″ భాసిల్లెను” 

4. నీ మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో 

మునిగి – క్షేమము కలిగెను హృదయములో “2″ భాసిల్లెను” 

5. ఎందులకో నా పైయి ప్రేమా అందదయా స్వామీ 

నామధికి – అందులకేభయమొందితిని ” 2 “భాసిల్లెను” 

6. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి 

నా ప్రభుడవని – నమ్మితి నీ పాదంబులను ” 2 “భాసిల్లెను”