బ్యూలాదేశము నాది సుస్థిరమైన పునాది

 

బ్యూలాదేశము నాది సుస్థిరమైన పునాది – కాలము స్థలము లేనిది సుందరపురము – నందనవనము ||బ్యూలా|| 

1.స్పటిక నదితీరము నాది అన్నిటిలో ఘనం అనాది – అపశృతి లేని రాగములు అలరెడు పురము యేసునివరము ||బ్యూలా|| 

2.జీవవృక్ష ఫలసాయము నాది దేవుని మహిమ స్పర్శవేది – మరణం బాధేలేనిది – అమరులపురము మంగళకరము ||బ్యూలా||