బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి

 

బెత్లహేములోనంటా – సందడి 

పశువుల పాకలో – సందడి 

దూతలు వచ్చెనంటా – సందడి 

పాటలు పాడేనంటా – సందడి (2) 

రారాజు పుట్టెనని – సందడి 

మా రాజు పుట్టెనని – సందడి (2) 

చేసారంట సందడే సందడి 

చేయబోదాము సందడే సందడి (2) 

హ్యాప్పీ హ్యాప్పీ.. 

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ 

మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 

 

అర్ధ రాత్రి వేళలో – సందడి 

దూతలు వచ్చెనంటా – సందడి 

రక్షకుడు పుట్టెనని – సందడి 

వార్తను తెలిపేనటా – సందడి (2) 

చేసారంట సందడే సందడి 

చెయ్యబోదాము సందడే సందడి 

చేసారంట సందడే సందడి 

చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే 

హ్యాప్పీ హ్యాప్పీ.. 

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ 

మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 

 

గొల్లలు వచ్చిరంటా – సందడి 

మనసారా మ్రొక్కిరంటా – సందడి 

అందాల బాలుడంటా – సందడి 

అందరి దేవుడని – సందడి (2) 

రారాజు పుట్టెనని – సందడి 

మా రాజు పుట్టెనని – సందడి (2) 

చేసారంట సందడే సందడి 

చేయబోదాము సందడే సందడి (2) 

హ్యాప్పీ హ్యాప్పీ.. 

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ 

మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ 

 

తారను చూచుకుంటూ – సందడి 

జ్ఞానులు వచ్చారంటా – సందడి 

పెట్టెలు తెచ్చారంటా – సందడి 

కానుకలిచ్చారంటా – సందడి (2) 

రారాజు పుట్టెనని – సందడి 

మా రాజు పుట్టెనని – సందడి (2) 

చేసారంట సందడే సందడి 

చేయబోదాము సందడే సందడి (2) 

హ్యాప్పీ హ్యాప్పీ.. 

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ 

మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ 

విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)