బాయ్ బాయ్ అందరికి ఆ రోజు కూటములక

 

బాయ్  బాయ్ అందరికి ఆ రోజు కూటములకు(2) 

మరువకండి మమ్ములను యేసుని ప్రేమలో(2) 

కలిసియున్నాము దూరమౌతాము,లోక స్థితి ఇంతే(2) 

ఇక్కడ కలవకున్నను పరమును కలిసేదము(2) యేసుని ప్రేమలో(2)