బాటసారి….బాటసారి…..ఓ బాటసారి…..

 

బాటసారి….బాటసారి…..ఓ బాటసారి…. 

బ్రతుకు భారమై కృంగిపోతున్న ఓ బాటసారి 

  భారమంతా యేసు పై మెాపి సాగించు నీ పయనం 

  బాధలన్నీ మరచినీవు-నమ్మకంగా జీవించు 

యేసుతో నీ పయనం-సంతోషసరాగమేగా…   బాట 

1.వెనుకున్న వాటిని మరచినీవు ముందుకు సాగాలి 

  వెన్నంటే లోకాశలనీ విడచి నీవు బ్రతకాలి 

  వెనుతిరిగిచూడకు వెనుకంజవేయకు 

  వేచి యుంది నీకై పరలోక రాజ్యము…           బాట