బల సౌర్యములు ప్రభావ మహిమలు ఆశ్ఛర్య కార్యములు

బల సౌర్యములు ప్రభావ మహిమలు ఆశ్ఛర్య కార్యములు 

ప్రతి చోట ప్రతి నోటా ఎలుగెత్తి మేము పాడేదం 

ప్రేమా మయా నా యేసయ్య దయా మయా నా రక్షకా 

నీకే మా స్తుతి స్తోత్రముల్(2) 

1యదార్థ హృదయం నూతన మనసు మాకు దయ చేయుమో దేవా 

దీన మనస్సు దయాళత్వం మాకు నొసగుమో ప్రభువా||2|| 

||ప్రేమమయా|| 

2విశ్వాస వెలుగును ప్రార్థన శక్తీ మాకు దయ చేయుము దేవా 

రక్షణ శృంగము ఉన్నత దుర్గము మాకు నొసగుము ప్రభువా||2|| 

||ప్రేమమయా||