బలమైన నామం నా యేసుని నామం-ఘనమైన నామం నా యేసుని నామ

 

బలమైన నామం నా యేసుని నామం-ఘనమైన నామం నా యేసుని నామం “2″ 

యుగ యుగములలో తర తరములలో “2″  

బలమైనది నా యేసుని నామం- 

ఘనమైనది నా యేసుని నామం 

అ.ప: ఆమేన్ హల్లెలుయా… ఆమేన్ హల్లెలుయా… 

1. అడవిలో సింహపు పిల్లలు ఆకలి గొనునేమొ గాని-తనను నమ్మిన వారు ఆకలిని చవి చూడరు 

సర్వ కాలముల ఆదరణ యేసే మనకిచ్చును “2″ – ఆ యేసే మనకిచ్చును    “ఆమేన్” 

2. నీమీద లేచు శత్రువులు ఒక త్రొవలొ నీపై బడిన-పారిపొవుదురు నీ ముందర యేడు త్రొవలను వారు “2″ 

కొదమ సింహమే యెదురైన భయములేదు మనకిలలో “2″ – ఆ యేసే తొడుండగా    “ఆమేన్”