బంగారు నగరిలో నాకొరకు ఇల

 

బంగారు నగరిలో నాకొరకు ఇల్లు – కట్టేను నాయేసు రాజు 

    సుందరమైన నగరం – రత్నరాసుల పరమపురం   

1. నీవును యేసుని అంగీకరించిన – కట్టును నీకును ఇల్లు 

    భాధలు లేని నగరం – రోధన లెరుగని పరమపురం 

2. తానుండె చోటుకు కొనిపోవుటకును – రానుండె నాయేసు రాజు 

    ఆకలి కాని నగరం – చీకటి కానని పరమపురం