బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది – పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము

 

బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది – పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము –2 

1. గ్రంధాలలో అది రాజ గ్రంధము – వేధాలలో అది సత్యవేదము –2 

నిజమైన మార్గము చూపు దీపము –2 

 హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా..బంగా 

2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును – యవ్వనులకు ఉపదేశమిచ్చును –2 

బాగుగ పఠియించి మేలు పొందుము –2                \హల్లే\ 

3. దేవుని వాక్యమును ప్రేమించుము – అది నీకు ఎంతో నెమ్మదిచ్చును –2 

నీ భాధలలో నిన్ను ఆదుకొనును –2                \హల్లే\ 

4. నీ పాప జీవితమును మార్చివేయును – పాపము చేయకుండ కాపాడును2 

నీ మార్గములను వెలిగించును –2                     \హల్లే\ 

5. భూమిఆకాశములు గతియించును – దేవుని మాటలు గతియింపవు –2 

అవియన్ని నిజముగ నెరవేరును  -2               \హల్లే\