బంగారం కంటె ఎంతోష్టమైనది

 

బంగారం కంటె ఎంతోష్టమైనది 

పరిశుద్ధమైన బైబిలు గ్రంధము 

1.గ్రంధాలలో అదిరాజ గ్రంధము 

వేదాలలో అదిసత్య వేదము 

నిజమైన మార్గం చూపు దీపము హల్లెలుయా.. (4) 

2.నీపాప జీవితమునుమార్చివేమును 

ఏ పాపం చేయకుండా కాడును 

నీమార్గములను వెల్లుగించును హల్లెలుయా.. (4)