ప్రేమించె దైవమా నడిపించె స్నేహమా

 

ప్రేమించె దైవమా నడిపించె స్నేహమా 

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 

నా బలము నీవే నా తోడు నీవే 

శుద్ధుడవు పరిశుద్ధుడవు  

నిత్యము నీలో ఆనందింతున్ 

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా