ప్రేమించలేదని మరణించుటే న్యాయమా

 

ప్రేమించలేదని మరణించుటే న్యాయమా?ప్రేమించలేదని ప్రాణం తీశావుగాప్రేమ అన్నది దేవునిలోనే ఉన్నదిప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమేఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రేయసిలోనే 

1.ప్రేయసి కంటె,ప్రియుని కంటె దేవుడే ముందు ఉన్నాడుగప్రేమంటే ఏంటోఏలా ఉంటుందో దేవుడే ముందే చూపాడుగ.ఆదాము కొరకు హవ్వను చేసి దేవుడే ఇచ్చాడుఅందరి కొరకు అన్ని చేసి ముందే ఇచ్చాడుప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమేఇలాంటి ప్రేమే లేదే ఏ ప్రియునిలోనే. 

2.శత్రువునైన,మిత్రుడినైన ప్రేమించాడు దేవుడేగాదేవుని ప్రేమ నీకుంటే నీ ప్రేయసి ప్రాణం తియ్యవుగాప్రేమించి దేవుడు అన్నీ ఇస్తే ప్రేమించకున్నావుఅసలు ఏమి ఇవ్వని ప్రేయసి కోసం పడిసచ్చిపోతావుప్రేమే నువ్వంటే ప్రేమే దేవుని ప్రేమేఇలాంటి ప్రేమే లేదే వీరిద్దరిలోనే.