ప్రేమా…యేసు నీ ప్రేమ….ప్రేమా….ఉన్నతా ప్రేమా….

 

ప్రేమా…యేసు నీ ప్రేమ….ప్రేమా….ఉన్నతా ప్రేమా…. 

1. లోకములు మారిననూ – మారనీ ప్రేమా  

    సంద్రములు చల్లార్చని – యేసు నీ ప్రేమా 

2. తల్లి బిడ్డను మరచినా – మరువనీ నీప్రేమా 

    ఆది అంతము లేని ప్రేమ – యేసు నీ ప్రేమ 

3. పాపులను రక్షించె – కల్వరి ప్రేమ 

    నిన్న నేడు ఏకరీతిన – ఉన్న ప్రేమా 

4. నింగి నేలా మారిననూ – మారనీ ప్రేమా 

    డంబములేని శాశ్వత ప్రేమ – యేసు నీ ప్రేమా