ప్రేమనే ప్రేమగా – ప్రేమించే మనసివ్వు

 

ప్రేమనే ప్రేమగా – ప్రేమించే మనసివ్వు 

ప్రేమలేని వాడనైతే(దాననైతేపరలోకం కోల్పోతా 

1.ప్రేమ ప్రేమ అంటాను ప్రేమించలేకున్నాను 

ప్రేమలేని వాడనైతే(దాననైతేపాపిగానే ఎంచబడతా 

2.నీతి నీతి అంటాను నీతి మాలి పోతున్నాను 

నీతిలేని వాడనైతే(దాననైతే) నిత్య నరకమేగదా