ప్రియుడ నీ ప్రేమ పాదముల్ చేరితేనెమ్మది

 

ప్రియుడ నీ ప్రేమ పాదముల్ చేరితే నెమ్మది నెమ్మదియేఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందమానందమేఆశ్చర్యమే – ఆశ్చర్యమేఆరాధణ – ఆరాధన 

 

1.నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయ్యామంచివాడా – మంచి చేయువాడా – స్తోత్రము స్తోత్రమయామంచివాడా – మహోన్నతుడా – ఆరాధనా ఆరాధన 

 

2. బలియైనా గొఱ్ఱెగా పాపములంన్నింటిని మోసీ తీసితివేపరిశుద్ధ రక్తము – నా కొరకేనయ్యా నా కెంతో భాగ్యమయ్యాపరిశుద్దుడా – పరమాత్ముడా ఆరాధనా – ఆరాధనా 

 

3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను విడువనయ్యారక్తము చింది సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమేరక్షకుడా – యేసునాధా – ఆరాధనా – ఆరాధనా