ప్రార్దింతును కీర్తింతును

 

ప్రార్దింతును కీర్తింతును 

దైవసుతుడ నిన్నునేను ధ్యానింతును (2) 

ఆరాధన .. ఆరాధన .. ఆరాధన .. ఆరాధన 

1.ఓడిన నాజీవితంలొ గెలుపునిచ్చినావు  

చెదరిన నామసును సరిచేసావు (2) 

మదురమైన నీ ప్రేమ నాకిచ్చినావు (3) 

ఆరాధన .. ఆరాధన .. ఆరాధన .. ఆరాధన 

2.ప్రాణస్నేహితులే మోసపరచి నపుడు 

ఆప్తులైన నావారె దూరమై నపుడు (2) 

(నా) చేయి పట్టినన్ను నడిపావు దేవ  (3) 

ఆరాధన .. ఆరాధన .. ఆరాధన .. ఆరాధన