ప్రాణేశ్వరుడా నాప్రాణ ప్రియుడా

 

ప్రాణేశ్వరుడా నాప్రాణ ప్రియుడా !!2!! 

ప్రణతింతును నిన్నే ఆత్మతో !!2!! 

ఆత్మతో సత్యంతో  !!2!!ఆరాధింతును నిను ఆరాధింతును 

 

1.దుప్పి నీటివాగులకై ఆశించునట్లు  

నాప్రాణము నీకొరకై అశపడుచున్నది2 

నిను ఆరాధించుటకై తృష్ణపడుచున్నదిఆత్మతో సత్యంతో !!2!!ఆరాధింతును నిను ఆరాధింతును 

 

2.ప్రాణాత్మ దేహములను నీకొరకే అర్పించి 

ప్రార్ధనతో నీసన్నీధి చేరాలనివున్నా –2 

నీరూపులో మారాలని ఆశకలుగుచున్నది 

ఆత్మతో సత్యంతో !!2!!ఆరాధింతును నిను ఆరాధింతును