ప్రాణుతింతునయ్యా పరలోక తనయా

 

ప్రాణుతింతునయ్యా పరలోక తనయా 

నీ భజనయే నాకు శరణాలయం 

1.వసంతాలే కురిసె వెల్లువలే ప్రజ్వరిల్లే 

నీ కాంతి కిరణాలే తాకే నా హృదయాన్ని 

ఏడారిలోనా నీటిబుగ్గలా తీర్చెను నా దాహం 

2.ఆనాటు ఓ శిల కరిగిపోయే ఇల 

ఈ ఎండ తాకిడికి మంచులా విడిపోయే 

ఏ మతము మార్చనిది సాధ్యము కానిది ప్రభో నీ