ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం 

ప్రభు ప్రేమలొ నిస్స్వార్ధమే వాత్యల్యమే నిరంతరం (2) 

హాల్లెలూయా హాల్లెలూయా 

హాల్లెలూయా ఆమేన్ హాల్లెలూయా (2)        ||ప్రభు|| 

 

ఆకాశము కంటె ఎత్తైనది 

మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) 

ఆ సన్నిధే మనకు జీవమిచ్చును 

గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2)        ||ప్రభు|| 

 

దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు 

ధరియింప చేయును ప్రభు సన్నిధి (2) 

నూతనమైన ఆశీర్వాదముతో 

అభిషేకించును ప్రేమానిధి (2)        ||ప్రభు||