ప్రభు యేసు క్రీస్తు జన్మించే

 

ప్రభు యేసు క్రీస్తు జన్మించే – పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం – ఇదియే మహోదయం..”2″పరిశుధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడైపరలోక మార్గము చూపుటకు – తన ప్రేమను తెలుపుటకు..॥ప్రభు యేసు 

1.పాపులకై పరమును విడచి – నరరూపధారునిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే..”2″దూతలు తెల్ప ఆ వార్తను విని ఆ గొర్రెల కాపరులు అడుగో ప్రభు అని కని ఆరాధించిరి ..॥ప్రభు యేసు 

2.తూరుపు తారలు కనుగోనినా – ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున  సాగి అద్భుత కరుడగు యేసును దర్శించి ..”2″భక్తితో మ్రొక్కి  కానుకలిచ్చి – బహు సంతోశించగా మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము..॥ప్రభు యేసు