ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా

 

ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా 

ప్రభు తలను చూడు-ముఖమును చూడు రూపము పోయేగా 

నీ కొరకై రూపమును కోల్పోయేను –యేసు ప్రభు 

ప్రభు చేతులు చూడు -కాల్లను చూడు సీలలు కొట్టిరి 

ప్రభు రక్తము అంతయును-నీ కొరకై కార్చెనుగా 

నీవు ఘోర పాపియైన నిన్ను ప్రేమించుచుండెను 

ప్రభు ప్రాణము నీ కొరకై –సిలువపై అర్పించెను 

నీవు పాపం లొనే– ఎంత కాలం జీవించుచుందువు 

నీ పాపములన్నియు-మరణమునకు నడుపునుగా 

ప్రభు పిలుపును వినుము-నేడే రమ్ము యేసుని యొద్దకు 

నీ పాపములొప్పుకో -ప్రభు నిన్ను క్షమించును