ప్రభు యేసుని పూజించెదం

 

ప్రభు యేసుని పూజించెదం 

అనుదినము ఘనపరచెదం (2) 

కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి (2) 

సంతోషముగా ఉండెదం (4) 

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)         ||ప్రభు|| 

 

జీవమైన యేసు మనకు ఉన్నాడు 

జీవజల రుచులు మనకు చూపాడు (2) 

మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు (2)          ||హల్లెలూయా|| 

 

ఆరిపోయిన దివిటీలు వెలగాలి 

అందరూ ఆత్మతో నిండాలి (2) 

ఏ జామో ఘడియో – రారాజు రానుండె (2)       ||హల్లెలూయా||