ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి

 

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవి దేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2) 

నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలోసన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2) 

 

1.భరియింపరాని దు:ఖములు యిహమందు నను చుట్టిననా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2)నా వేదనంతటిని నాట్యముగా మార్చితివినీదు సాక్షిగా యిలలో జీవింతునుసన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2) 

 

2. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములోనూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2) 

నిర్దోషిగ చేయుటకై నీవు ధోషివైనావునీదు సాక్షిగా యిలలో జీవింతునుసన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2) 

 

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్య కరమైనవిదేవా నీదు క్రియలు అద్బుతములై యున్నవి (2)  నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామం భువిలోసన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2)