ప్రభువా నీలో జీవించుట -2కృపాబాహుళ్యమే నా యెడ – కృపాబాహుళ్యమే

 

ప్రభువా నీలో జీవించుట –2కృపాబాహుళ్యమే నా యెడ – కృపాబాహుళ్యమే 2 

ప్రభువా నీలో జీవించుట 

 

1.సంగీతములాయే – పెను తుఫానులన్నియు –2     

సమసిపోవునే – నీ నామ స్మరణలో –2     

సంతసమొందే – నా మది యెంతో – 

ప్రభువా నీలో జీవించుట….. 

 

2. పాప నియమమును – బహు దూరముగా చేసి –2    

పావన ఆత్మతో – పరిపూర్ణమై –2   పాదపద్మము – హత్తుకొనెదను2 

ప్రభువా నీలో జీవించుట….. 

 

3. నీలో దాగినది – కృప సర్వోన్నతముగా –2      

నీలో నిలచి – కృపలనుభవించి –2     నీతోనే యుగ – యుగములు నిల్చెద –2   

 ప్రభువా నీలో జీవించుట…. 

 

4. నూతన వధువునై -శుద్ధ వస్త్రములు ధరించి – 

 నూతనమైన – శుభకాంక్షలతో –2     నూతన షాలేమై – సిద్ధమౌదు నీకై – 

ప్రభువా నీలో జీవించుట