ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం

 

ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం 

వర్ణింపలేనిది ఈ అద్భుతం 

నీలో నేను ఉండగా నాలో నీవు నిలువుగ 

నీకై నేను పాడగ ఆనందం 

1. ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం 

అందమెలేనిది ఆ ప్రేమ మకరంధం 

వర్ణింప లేనిది సరి పొల్చలేనిది 

నా ప్రభునిలో ఆనందం  

 

2. స్వాతంత్రమిచ్చునదే యేసులో ఆనందం 

ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం 

పరలోకపు మార్గములో నను నడువజేయునది 

ప్రభు యేసుని వాక్యహరాం