ప్రభువా అని ప్రార్థిస్తే చాలునా

 

ప్రభువా అని ప్రార్థిస్తే చాలునా 

దేవా అని ఆర్థిస్తే సరిపోవునా 

1మనసు మార్చుకోకుండా ప్రార్థనలు చేసినా 

బ్రతుకు బాగు పడకుండా కన్నీళ్ళు కార్చినా 

ప్రభుని క్షమను పొందగలమా దీవెనలు నొందగలమా 

ఆలోచించు ఓనేస్తమా ఆలోచించు ప్రియ సంఘమా 

2పైన భక్తి ఎంత ఉన్న లోన శక్తీ లేకున్న 

కీడు చేయు మనసు ఉన్న కుటుంబాలు కూల్చుతున్న 

సుఖ సౌఖ్యం నొందగలమా సౌభాగ్యం పొందగలమా 

3ఆలోచించు ఓనేస్తమా ఆలోచించు ప్రియసంఘమా 

మాట తీరు మారకుండా మనుస్యులను మార్చు తరమా 

నోటి నిండా బాధలున్న గుండె నిండా పాపమున్న 

ఆలోచించు ఓనేస్తమా ఆలోచించు ప్రియ సంఘమా 

ప్రభు రాజ్యం చేరగలమా ఆ మహిమను చూడగలమా