ప్రభువా!ప్రభువా!కడలేని మాగద వినవా ప్రభువా!

 

ప్రభువా!ప్రభువా!కడలేని మాగద వినవా ప్రభువా!   

ప్రభువా!ఇకనైన మాజాలి కనవా  

ఎన్నాళ్లు ఎన్నాళ్లు ఎన్నాళ్లు ఇంకా ఈ సోదన !ప్రభువా!        (2)   

1.చెలరేగే సుడిగాళ్ళుల్లో ఎగసే ఆశనిరాశల కెరటాలు    

నావకు చుక్కానినై నాలో దైర్యం కలిగించవా        

సహనము శాంతము కరువు ఐన బ్రతుకులొ      

మరియా తనయా ఎన్నాళ్ళు ఇంకా ఈ సోదనా !ప్రభువా!     (2)   

2.దేవా నీ దయలో దన్యుడనవగలనా నాలో వీశ్వాసం ఇంకా     

చాలదనా  మందలో నీ అండలో నేనువున్నా గోర్రేపిల్లనై      

దీనులు అనాదలు అభాగ్యులైనా ఎందరినో కడపించు  

నాతండ్రి ఎన్నాళ్ళు ఇంకా ఈ సోదన !ప్రభువా!