ప్రభుయేసు నుండి వేరుకాలేను

 

ప్రభుయేసు నుండి వేరుకాలేను  ప్రియులు నన్ను విడిచినా-నా  హితులు నన్ను మరచినా 

ఈలోకమే నన్ను ద్వేషించినా – 

నా శరీరము కుళ్ళినా 

1. నా విమెాచకుడు సజీవుడు నన్ను ఎన్నడు మరువడు 

నేను భ్రమ పడను,నేను భయపడను 

అంత్యదిన మందాయనను-నా కన్నులారా చూతును 

నా విశ్వాసమును కాపాడుకొందును 

2.నేను నమ్మిన నా యేసు మాట తప్పడు ఎన్నడు 

వాగ్దానము చేసి నెరవేర్చు దేవుడు 

నిరీక్షణ వాగ్ధాన దేశమునందు ప్రభుతో ఉందును 

తుదివరకు నా బ్రతుకున ప్రభువునే ధ్యానింతును