ప్రభుయేసుని పిలుపును ఓ ప్రియుడాపెడచెవిని

 

ప్రభుయేసుని పిలుపును ఓ ప్రియుడాపెడచెవిని పెట్టెదవా తీర్మాణము చేయకనేవెళ్లెదవా ప్రభు సన్నిధిలో నుండి ॥ప్రభు॥ 

1. లేత వయస్సు నడిప్రాయమును – గతించి పోవుననిమన్నైయున్నది వెనుకటి వలెనే – మరల భూమికి చేరున్ఆత్మదాని దయచేసిన (2) దేవుని యొద్దకు పోవున్ఆ లోకములో నీ ముందు గతి ఏ మౌనో ఎరిగితివా ॥ప్రభు॥ 

2. ఏ పాటిది నీ జీవితమంథా – ఏ పాటిది నీ తనువు గడ్డిపువ్వుతోసమమిదియేరా – అదియే నీ జీవితము – అంతలోనేమాయమౌఅగు – వింత బుడగయే గాధఅంతలోనే అందరార్ధంబగు – ఆవిరియేగదా ॥ప్రభు॥ 

3. వ్యర్ధము వ్యర్ధము సర్వము ఇలలో అదియే యేసుని మాటనిలువని నీడ ఈ లోకమురా – కలుషాత్మ కనుగొనరాలోకమంత సంపాదించి – లోబి నీ ప్రాణమునునష్టపరచుకొనిన నీకు – నరుడా లాభము కలదా॥ప్రభు 

4. తామసించా తగదిక నీకు – తక్షణమే తిరుగుమురావిరిగి నలిగిన హృదయము కలిగివినయముతో ప్రభు జేరి – యేసు ప్రభుని సిలువ చెంతయేసుని రక్తమే కోరిప్రాలపించు నీదు సకల పాపములొప్పుకొనుమా ॥ప్రభు॥ 

5. నీ రక్షణకై నిలెచెను యేసు – తన రక్తదారలతోకడుగును నిన్ను క్షెమియించును (2) – విడాగిక్షణమందే నీనామమను