ప్రభుపై భారమెల్ల – మోపుమయ్య కలత చెందకుమా

 

ప్రభుపై భారమెల్ల – మోపుమయ్య కలత చెందకుమా  

– కాపాడుప్రభువోక్కడున్నాడయా కనుపాపలా – కాచునూ 

1. నీతిమంతుడు పడిపొడయ్యా నిత్యము కాపాడి నడిపించును 

2.నీడగా ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆడుకొనునూ 

3.తల్లియుఁ,తండ్రియు విడచిననూ కౌగిలిలో నన్ను దాచుకొనును 

4.మన పక్షమున – ప్రభుఉండగా కదలకమెదలక మేముందుమూ 

5.జీవితము – ప్రభువు కర్పించేదం అన్నియు అతడే సమకూర్చును