ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు

ప్రపంచ క్రైస్తవులారా మీరు ఏకంకండి వాక్యం కొరకు 

1. విశ్వసించిన క్రైస్తవులంతా ఏకమై స్థిర ఆస్తులు అమ్మిఅక్కర కొలది పంచి పెట్టిరి మొదటి శతాబ్ధపు క్రైస్తవులంతా 

2. స్వస్థతలంటు వరాలు అంటుపండుగలంటు పబ్బం గడుపుతు – క్రీస్తునుఅవహేళన చేస్తుసాతను భోధకకులుగా మారిపోయిరి 

3.ఏకమై ఉన్న క్రైస్తవులలో క్రీస్తు విరోధి బయలు దేరెనుయేసుకు జయ్ జయ్ అంటు రాళ్ళ వర్షము రప్పిస్తున్నాడువిరోధ భావము రగిలిస్తున్నాడు 

4. బోధించే బోదకులెందరో బయలు దేరిరి బోధించె సంస్ధలెన్నోనిర్మించిరియేసు చెప్పిన బోధను మార్చకు ప్రపంచక్రైస్తవ డినామినేషన్ 

5. తరతరాలుగ నశించిపోయె క్రైస్తవులారా యేసు వాక్యముప్రజలకు చెప్పుచులోకరక్షణకు పాటుపడండి ఎల్లవేళలా