ప్రపంచమా కండ్లు దెరువుమా యేసుక్రీస్తు నీయెదుట ఉన్నడు

 

ప్రపంచమా కండ్లు దెరువుమా యేసుక్రీస్తు నీయెదుట ఉన్నడు సకల జాతులకు రక్షకుడేసు ఎరుగావాయె ఓ పాపప్రపంచమా 

1. గొఱ్ఱెపిల్లను వదించినట్టు క్రీస్తుప్రాణము బలిగా ఇచ్చెనుపాపప్రపంచ విముక్తి కొరకుప్రపంచమా ఓ ప్రపంచమా కాలగతులను లెక్కించుటకునీ కన్ను పడింది శకపురుషునిపై 

2. ప్రపంచమంతా క్రీస్తు పోలికై సృజింపబడెనుపుట్టింపడిన ప్రకృతి చక్రంగతిని తప్పని స్థితిలో ఉందిప్రపంచమాంతా గతిని మరచెను అడ్డదారిన పడిపోతుంది. 

3. ఎందరెందరినో మహాత్ములను మహానుభావుల కన్నదిఈ భూప్రపంచంక్రీస్తే యుగపురుషునిగా శకపురుషునిగస్ధిరంగ నిలిచె