పోదాము పొదాము – పయనమౌదము- సువార్త చెప్ప పోదాము

 

పోదాము పొదాము – పయనమౌదము– సువార్త చెప్ప పోదాము 

1.అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము  

   సువార్త చాటింప – సాగిపోదాము 

2. ఆజాతి ఈ జాతి ఏజాతండి  

పరిశుద్దతే మన స్వంతజాతండి  

3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి 

 కానాను దేశమే మన ఊరండి 

4. ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి  

 క్రీస్తేసు రక్తమే పాపం బాపండి 

5. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి  

పరలోకమే మన సొంత ఊరండి6.ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి – క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి