పూవుకింత పరిమళమా – ఒకరోజుకింత అందమావూస్తున్నది

 

పూవుకింత పరిమళమా – ఒకరోజుకింత అందమావూస్తున్నది  

ఉదయాన్నే – రాలిపోతున్నది త్వరలోనే 

1.ఓ చిన్న పూవు తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుందయ్యఆ పూవు కంటే మరి గొప్పగా – చేసిన నీలో ఆ పరిమళిముందా॥పూ 

2. ఒకనాడు యేసు మన పాపములకై –  

పరిమళాన్ని వెదజల్లేనూఆ యేసు మరణం నీ కోసమేనని –  

ఇకనైనా గమనించావా ॥పూ॥ 

3. అతి చిన్న ఆయువు – ప్రతి పూవు కలిగి అందరినిఆకర్షించెనుబహుకాలము బ్రతికి బహుజనులను పలిచి సువార్తనువెదజల్లవా ॥పూll