పూర్ణ హృదయంతో ఆరదించెందను పూర్ణ ఆత్మతో ఆర్బటించేదను

 

పూర్ణ హృదయంతో ఆరదించెందను పూర్ణ ఆత్మతో ఆర్బటించేదను.           

1.గతకాలమంతయు కాపాడినావు   నీ కృపతో నన్ను నడిపించావు (2) 

 జయమే నాకు జయమే  జయమే నాకు జయమే (2)            

2.యబ్బోకు రేవులో నను చూచినావు ఇశ్రాయేలుగా నను మార్చినావు      ఒంటరినైయున్న నన్ను చేరినావు జంటగా నిలిచి జయమిచ్చినావు  

జయమే నాకు జయమే.  జయమే నాకు జయమే(2)         

3.కల్వరి సిలువలో కరుణించినావు  కఠిన హృదయమును కరిగించినావు                          చీకటి తెరలను తొలగించినావూ  జీవపు వెలుగులో నను నడిపినావు.                             జయమే నాకు జయమే.  జయమే నాకు జయమే(2)