పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి

 

పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి  

నన్నుస్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద  నీలో జీవించుచు   

1.నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందనిపాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకునా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని 

2.నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనెసాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిననీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే 

3.చెరలోనైనా  స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెదప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలంయేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా