పావురమా నీప్రేమ ఎంత మధురమూ

 

పావురమా నీప్రేమ ఎంత మధురమూ 

పావురమా నీమనసు ఎంత నిర్మలమూ 

జుంటేతెనే ధారకన్నా మంచిగోధుమ పంటకన్న 

ప్రేమ మధురము నీమనసు నిర్మలము 

అ!పనాయేసయ్యా నీప్రేమఎంత మధురమూ 

నాయేసయ్యా నీమనసు ఎంత నిర్మలమూ 

1.కోండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను 

ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను !!2!! 

ఎటుచూసినను ఏం చేసినను మదిలో నిన్నే తలచుచున్నాను !2! 

ఒకసారి కనిపించి నీదారి చూపించావా !!2!! 

నాయేసయ్యా నీప్రేమ ఎంత మధురమూ 

నాయేసయ్యా నీమనసు ఎంత నిర్మలమూ 

2.దవళవర్ణుడు రత్నవర్ణుడు నాప్రాణప్రియుడు  

పదివేలమందీ పురుషుల్లోన పోల్చదగినవాడు !!2!! 

నావాడు నాప్రియుడు మదిలోనిన్నే తలంచుచున్నాను !!2!! 

ఒకసారి కనిపించి నీదారి చూపించవా !!2!!(పావురమా…)