పాడెద నేనొక నూతన గీతం

 

పాడెద నేనొక నూతన గీతం – పాడెద మనసారా యేసయ్యా 

 నీ నామమేగాగ వేరొక నామము లేదాయే –2 

 

1.కలుషితమైన నదియై నేను కడలియైన నీలో – 2 

కలిసిపోతినే కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి – 2 

 

2. పోరు తరగని సిగ సెగలన్నియు – అణచి కృపాతిశయము –2 

కొదువైన నానా హృదయములోన పొంగెనే అభిషేకతైలం – 2