పాడాన… మౌనముగానే సుత్తి కిర్తన

 

పాడాన… మౌనముగానే సుత్తి కిర్తన  

చూడనా … ఊరకనే నిలిచి  నీ పరక్రమ కార్యములు! !పాడన!!  

యేసయ్యా నీతో సహజీవనము  

నా ఆశలు తిర్చి తృప్తిపరచేనే పాడనా … మౌనముగానే సుత్తి కిర్తిన 

1.ప్రతి ఉదయమున నీ కృపాలో నేను ఉల్లసింతునే   

నీ రక్తభిషెకము కడగేనే నా ప్రాణాత్మ శరిరమును! !2!!  

నా విమోచన గానము నీవే….నా రక్షణ శృంగము నీవే…!!2!! !!  

పాడన … మౌనముగానే సుత్తి కిర్తిన!!  

2.ధీర్ఘశాంతము… నీ కాడిని మోయుచు నేర్చుకోందునే  

నీ ప్రశాంత పవనాలు అణచెనే నావ్యామోహపు పోంగులన్నియు!!2!!  

నా ఓదార్పు నిధివి నీవే…నా ఆనంద క్షేత్రము నీవే …!!2!! 

 పాడనా… మౌనముగానే స్తుతి కిర్తన! !  

3.నీ ఆలయమై… నీ మహిమను నేను కప్పుకోంటినే  

నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయను! !2!! 

నా మానస వీణవు నీవే… నా ఆరాధనా పల్లకి నివే 

(పాడనా… మౌనముగానే స్తుతి కిర్తన)