పరిశుధ్ధాత్ముడా స్వాఘతందేవా

 

పరిశుధ్ధాత్ముడా స్వాఘతందేవా (2) 

నా నావికుడవు నా నాయకుడవు 

నా భోదకుడవు నా స్నేహితుడవు (2) –పరిశుద్ధాః 

రండీ రండీ రండీ రండీ పరిశుధ్ధాత్ముడా (4) 

రండీ రండీ మాపై రండీ రండీ రండీ మాలోరండీ (2) 

 

1.భలముగా వీచే గాలివలే  

మాహృదయములోకీ రండి దేవా    (రండీ) 

 

2.అగ్నిజ్వాలలవంటి నాలుకవలే 

మా పెదవులపైకీ రండి దేవా   (రండీ) (పరిశుద్ధా)