పరిశుధుడా నా యేసయా

 

పరిశుద్ధుడా నా యేసయ్యా – నిన్నే స్తోత్రింతును 

మహోన్నతుడా నా తండ్రి – నిన్నే ఘనపరతును 

ప్రభువా పూజార్హుడా – మహిమ సంపన్నుడా 

యెహోవా విమోచకూడా – ఆశ్రయ దుర్గమా (2) 

 

అభిషిక్తుడా ఆరాధ్యుడా – నిన్నే ప్రేమింతును 

పదివేలలో అతిసుందరుడా – నీలోనే హర్షింతునూ 

రాజా నా సర్వమా – నీకే స్తుతికీర్తనా 

నీతో సహవాసము – నిత్యం సంతోషమే (2)         ||పరిశుద్ధుడా||